Jani Master joins accident victims in Hospital: సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ఈ మధ్య జనసేన తీర్థం పుచ్చుకుని రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతున్నారు. ఒక పక్క షూటింగ్స్ లో పాల్గొంటూనే మరో పక్క పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక తాజాగా జానీ మాస్టర్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి తిరిగి వెళ్తుండగా విజయవాడ బెంజ్…