బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తన అందం ,నటనతో బాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజిబీజీగా వుంది.మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంతో ఆమె టాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు.ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మయి తంగం పాత్రను ఆమె…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఈ మూవీని మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది.ఏకంగా అక్టోబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే చిత్ర యూనిట్ తెలిపింది.భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా దేవర చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ…