అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉండగా మధ్యలో తమిళ డైరెక్టర్ అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. Also Read : 97th…
ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది సొగసుల సుకుమారి జాన్వీ కపూర్. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది జాన్వీ పాప. ఓ సారి ఆ ఫొటోస్ పై ఓ లుక్కేద్దాం పదండి.. ఎర్రటి పొడవాటి డ్రెస్ లో కిస్సిక్ చూపులతో ఫోటోలకు ఫోజులిస్తున్న జాన్వీ ని చుస్తే పోతుంది మతి జాన్వీ.. జాన్వీ.. జాన్వీ.. ఆ కళ్ళకు ఏమి పుస్తున్నావ్ అంత అందంగా దగా దగా…
Nagachaitanya : డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్య కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతుంది. అంతకుముందు వీరి కాంబోలో వచ్చిన సినిమా మజిలీ. ఈ సినిమా క్లాసికల్ హిట్ కావడంతో మరో సారి రిపీట్ కాబోతున్న కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజార్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగాజనవరి 9న రిలీజ్ చేయనున్నారు. చరణ్ కు సంబంధించి దాదాపు షూట్ పూర్తి అయింది. త్వరలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలెట్టనున్నారు మేకర్స్. గేమ్ ఛేంజర్ ను ముగించిన రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టిపెట్టారు. ఆల్రెడీ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమాను చాలా నెలల…
Chuttamalle : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘దేవర’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు రూ.470కోట్లు కొల్లగొట్టి ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరో సారి చూపుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా చేసిన ప్రతి ఒక్కరు ఎన్టీయార్ అద్భుతంగా ఉందని సినిమాను ఆసాంతం భుజ స్కందాలపై నడిపాడని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరింతగా నిలబెట్టిందనే చెప్పాలి. సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే టాక్ కాస్త గట్టిగా వినిపించింది. మరి ముఖ్యంగా దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో వచ్చే షార్క్ ఫైట్, అండర్ వాటర్ సిక్వెన్సు వేరే లెవల్ లో ఉన్నాయని…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘దేవర’. దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నటించిన చిత్రం దేవర. సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కొరటాల శివ, ఎన్టీయార్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్…
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయింది జాన్వీ కపూర్. తొలి చిత్రం ధఢక్ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు హిట్ చిత్రాల్లో నటించించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం ‘దేవర’. మొదటి సినిమాతోనే స్టార్ హీరో jr.ఎన్టీయార్ సరసన ఛాన్స్ కొట్టింది. దేవర చిత్రం పాన్ ఇండియన్ భాషలలో రాబోతోంది. ఈ చిత్రంలో…