జాన్వీ కపూర్ కెరీర్ విషయంలో టాలీవుడ్‌నే కరెక్ట్ ప్లేస్ అని తెలుగు దర్శకుడు అశోక్ తేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చ గా మారాయి. బాలీవుడ్‌లో వరుసగా ఫ్లాప్‌లు తగులడంతో, ‘పరం సుందరి’, ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ వంటి సినిమాలు కూడా పని చేయకపోవడంతో జాన్వీకి కెరీర్‌కు దెబ్బ పడింది. రష్మిక, కియారా లాంటి రేంజ్‌కు వెళ్లాలంటే బ్లాక్‌బస్టర్లు అవసరం, కానీ హిందీలో ఆ అవకాశం రావడం లేదు. ఈ నేపథ్యంలో జాన్వీ…