సినీనటుడు పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ అని నిరూపించుకున్నారు. జనసేన పార్టీ పేరుతో పూర్తి స్థాయి రాజకీయాలలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంనియోజక వర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పన్నెండేళ్ళు అయిన సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలో ‘జనసేన జయకేతనం’ పేరుతో శుక్రవారం రాత్రి భారీ ఎత్తున సభ…