Home
Janasena Yuvashakti Public Meeting
Janasena Yuvashakti Public Meeting News
-
Election Alliance: పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు..
Election Alliance:రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బలమైన శత్రువుతో పోరాడేందుకు అవసరమైనప్పుడు మనకు ఇష్టంలేకున్నా.. కొందరితో కలిసి వెళ్లాల్సి వస్తుందన్న ఆయన.. అయితే మనకు గౌరవం తగ్గకుండా ఉంటేనే కలిసి ముందుకు సాగుతామని.. లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.. ప్రజలంతా మద్దతు ఇస్తే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాను.. కానీ, తనకు ఆ నమ్మకం కలగాలి.. క్షేత్రస్థాయిలో మీ నుంచి మద్దతు… -
Pawan Kalyan: ఇది మూడు ముక్కల సర్కార్.. ఆయన మూడు ముక్కల సీఎం..
Pawan Kalyan: మూడు రాజధానులపై తనదైన శైలిలో పంచ్‌లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది మూడు ముక్కలు ప్రభుత్వం… ఆయన మూడు ముక్కలు ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు.. రాష్ట్రాని మూడు ముక్కలు చేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.. వైసీపీ నేతలు తనను నిలకడలేని రాజకీయ నాయకుడు అంటుండడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు… -
Yuvashakti : పిరికితనం అంటే నాకు చిరాకు.. ప్రాణ త్యాగం చేస్తా…
Yuvashakti : పిరికితనం అంటే నాకు చిరాకు.. యువత కోసం, రాష్ట్రం కోసం అవసరం అయితే ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జనసేన యువశక్తి సభలో ఆయన మాట్లాడుతూ.. నా ఆఖరి శ్వాస వరకు రాజకీయాలను వదలను.. రణస్థలం నుంచి హామీ ఇస్తున్నాను అన్నారు.. నాకడ శ్వాస వరకూ రాజకీయాలను వదలను, మిమ్మల్ని కూడా వదలబోనన్న ఆయన.. అసలు పూర్తిస్థాయి నాయకులంటే ఎవరు..? అని ప్రశ్నించారు.. నేను సినిమాలు చేయాలి.. నాకు… -
Pawan Kalyan: సభలకు వచ్చి చప్పట్లు కొట్టి.. ఓట్లు వేసేటప్పుడు వదిలేశారు..
Pawan Kalyan: నేను సాధించిన దానికి సంతోషం లేదని వ్యాఖ్యానించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా జరిగిన యువశక్తి సభలో.. మనల్నిఎవడ్రా ఆపేది అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.. మనదేశం సంపద యువత.. యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తానని ప్రకటించారు.. ఇక, నేను సాధించిన దానికి సంతోషం లేదు.. నేను ఈరోజు ప్రతి సన్నాసి, యదవ చేత మాట అనిపించుకోకుండా ఉండగలను.. కానీ, కేవలం మనకోసం జీవించే జీవితంకాకుండా… -
Hyper Aadi: నా కన్నతల్లిపై ఒట్టు.. పవన్ లాంటి నేతను చూడలేరు..
Hyper Aadi: ప్రతి ఒక్కడికీ ఒక గోల్ ఉంది.. నాకు ఓ గోల్ ఉందని.. అది జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట వినాలని ఉందన్నారు హైపర్ ఆది.. రణస్థలం వేదికగా జరిగిన జనసేన యువశక్తి సభలో పాల్గొని ప్రసంగించారు.. మంత్రులపై విరుచుకుపడ్డారు.. మంత్రులకు శాఖలు ఎందుకు, పవన్ ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండి అని సెటైర్లు వేశారు.. 150 మంది ఎమ్మెల్యేలు ఒక్కడి ముందు భయపడుతున్నారని ఎద్దేవా…
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!