Vijay Thalapathy : తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నుంచి వస్తున్న జననాయగన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ డేట్ ను ప్రకటించారు. జూన్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మూవీని హెచ్. వినోడ్ డైరెక్ట్ చేస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన…