తెలుగులో ‘శతమానం భవతి’, ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళ నటి.. ఇప్పుడు మలయాళంలో ఓ పవర్‌ఫుల్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘జానకి వర్సస్ స్టేట్ ఆఫ్ కేరళ’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది’ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం జూన్ 27న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు టైటిల్ వల్ల పెద్ద వివాదాల్లో చిక్కుకుంది. Also…