సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా బాక్సింగ్ మూవీ “లైగర్”. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ విజయవంతంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ కూడా ఇచ్చారు. అంతేకాదు దర్శకుడు పూరీ తన నెక్స్ట్ మూవీ “జనగణమన” కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు. Read Also : ప్రభాస్…