Off The Record: సొంత పార్టీ ఎమ్మెల్యేల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతున్నాయి. వాళ్ళ మీద ఇంటర్నల్ సర్వే, క్లోజ్ మానిటరింగ్ మొదలు పెట్టారట ఆయన. ఎక్కడ పీక్ ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి? ఎవరు లైన్ క్రాస్ అవుతున్నారు? ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? అక్రమాలకు వైపు మళ్ళుతున్నారా లాంటి పూర్తి స్థాయి నివేదికల్ని పవన్ తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అవినీతి, అక్రమాలు,…