Jamie Lever to Make Telugu Film Debut with ‘Aa Okatti Adakku’: బాలీవుడ్ స్టార్ కమెడియన్, తెలుగు వాడైన జానీ లీవర్ కుమార్తె జామీ లీవర్ ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తన నాన్నమ్మకు హృదయపూర్వక నివాళిగా ఈ సినిమాలో ఆమె నటించడానికి సిద్ధమైంది. జామీ మాతృభాష తెలుగు కావడంతో ఈ సినిమా తనకి స్పెషల్ అని ఆమె అంటోంది. ఈ సినిమా గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ…