ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా ఓ సన్సేషన్ అయ్యాడు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్… అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడ కూడా దుమ్ముదులిపేశాడు. అదే జోష్‌లో రణ్‌బీర్ కపూర్‌ని అనిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. ఒక A రేటెడ్ సర్టిఫికేట్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టొచ్చా అని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. అనిమల్…