రాజస్థాన్ లోని జైపూర్ లో ఓ యువకుడు, యువతి కలిసి కార్ల చోరీకి పాల్పడ్డారు. కార్లను చోరీ చేసేందుకు.. వారు పంజాబ్ నుంచి ఇక్కడికి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. నేరస్థులు.. ఇద్దరు లవర్స్ అని.. యువతి నర్సింగ్ చదువుకుందని.. జల్సాల కోసం… చోరీలకు అలవాటు పడ్డారని పోలీసులు వెల్లడించారు. Read Also: Health Tips: ఉదయాన్నే గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ పాలో అవ్వండి జైపూర్‌లో జరిగిన ఒక సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.…