సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ను నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు అనే టాక్ కూడా ఉంది. కూలీ కాస్త నిరాశపరచడంతో జైలర్ 2…