తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది స్టార్స్ ఉన్నారు. సూర్య, విక్రమ్, ధనుష్, విజయ్, అజిత్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ స్టార్స్ అందరూ మంచి సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి తమకంటూ సొంతం మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే మలయాళంకి మమ్ముట్టి-మోహన్ లాల్ ఎలానో… తెలుగులో ఎన్టీఆర్-ఎఎన్నార్ ఎలానో… కన్నడకి రాజ్ కుమార్-విష్ణువర్ధన్ ఎలానో… అలా తమిళ సినిమా ఇండస్ట్రీకి కమల్-రజినీ అలా నిలిచారు.…