ఆగస్టు 10 కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ గత ఏడాదిన్నరా కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అన్నాత్తే సినిమాతో చిరవగా ఫ్యాన్స్ ని పలకరించిన రజిని, ఈరోజు జైలర్ గా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తుంది. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ అన్ని సెంటర్స్ లో జైలర్ మార్నింగ్ షోస్ పడిపోయాయి. రజినీకాంత్ ని…