Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్…
మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కన్నడ సూపర్…