సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే ఉంటే హంగామానే వేరు. అందరు హీరోల సినిమాలు పండగ సీజన్ లో, హాలీడే పీరియడ్ లో రిలీజ్ అవుతూ ఉంటే రజినీ సినిమా మాత్రం వస్తే చాలు రాష్టాలకి రాష్ట్రాలే హాలిడే ప్రకటిస్తారు. ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ హంగామా చేసిన రజినీకాంత్ సినిమా రాలేదు. అందుకే గత దశాబ్ద కాలంగా సూపర్ స్టార్ సినిమా పెద్దగా సౌండ్ చెయ్యట్లేదు. ఈసారి మాత్రం భాషా, కబాలి రోజులని గుర్తు…