సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘జైలర్’. పేరుకి పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆశించిన రేంజ్ బజ్ ని జైలర్ సినిమా జనరేట్ చేయలేకపోతోంది. ‘కావాలి’ సాంగ్ అన్ని భాషల్లో హిట్ అయ్యింది కానీ ఈ ఒక్క పాట రజినీ సినిమాకి ఉండాల్సిన హైప్ ని క్రియేట్ చేయడానికి సరిపోవట్లేదు. తెలుగులో అయితే జైలర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జైలర్ సినిమా రిలీజ్…