Jailer producers underreported the Collections: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా నిర్మాతలు అయినా వచ్చిన కలెక్షన్స్ కంటే ఒక 10%, లేదా 20% పెంచుతూ నెంబర్లను ఓవర్‌హైప్ చేస్తుంటారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ నిర్మాతలు మాత్రం రివర్స్‌లో చేసిన పని అభిమానులకు కోపమ్ తెప్పిస్తోంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా సన్ పిక్చర్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటిదాకా జైలర్ ప్రపంచవ్యాప్తంగా 375 కోట్లు కలెక్ట్ చేసినట్టు…