సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చి… ఎన్ని ఏళ్లు అయినా తలైవర్ కి బాక్సాఫీస్ దగ్గర తిరుగులేదని నిరూపించాడు. కోలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాగా జైలర్ కొత్త చరిత్ర క్రియేట్ చేసింది. నెల్సన్ డైరెక్షన్, అనిరుధ్ మ్యూజిక్, రజినీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ లు జైలర్ సినిమాని వర్త్ వాచ్ గా మార్చాయి. డే 1 నుంచి రికార్డుల వేటలో పడిన జైలర్ సినిమా పది రోజులు తిరిగే సరికి కోలీవుడ్ లో…