Home
Jailer 2
Jailer 2 News
-
Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్కు బ్రేక్ పడినట్లేనా..!
Jailer 2 Box Office Collection: కోలీవుడ్ చిత్ర పరిశ్రమను కొన్నాళ్లుగా ఊరిస్తున్న ₹1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ‘జైలర్ 2’తో సులభంగా సాధ్యమవుతుందని తమిళ సినీ ప్రియులు గట్టిగా ఆశించారు. దసరా సీజన్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్, భారీ ఓపెనింగ్స్, సాలిడ్ వీకెండ్ కలెక్షన్లతో దూసుకుపోతూ కొత్త ఆశలు రేపింది. అయితే ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఈ అరుదైన ఫీట్ను అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. ‘హుకుం.. టైగర్ కా హుకుం’ అంటూ… -
Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Jailer 2 OTT Release Date: సూపర్స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద దిగితే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ తెరకెక్కించిన బ్లాక్బస్టర్ సీక్వెల్ ‘జైలర్ 2’ థియేటర్లలో ఏ స్థాయి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా డిజిటల్ తెరపై ఎప్పుడు సందడి చేస్తుందా అని కోట్లాది మంది సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దీని… -
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
దసరా సెలవులు కలిసివచ్చినా అక్టోబర్ రిజల్ట్ అంతంత మాత్రమేనా? ఈ హాలిడేస్ డబ్బింగ్ మూవీకి ఎక్కువ కలిసి వచ్చాయా? దసరాను మిస్ చేసుకొని లాస్ అయిన సినిమా ఏంటి? ఇంతకీ అక్టోబర్ రిజల్ట్ ఏంటి? అక్టోబర్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. తెలుగులో అదిరిపోయే హిట్ లేదు. శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ థియేట్రికల్ రైట్స్ను ఆరు కోట్లకే అమ్మడంతో కవర్ చేయడం ఈజీ అయింది. లేదంటే నిర్మాతలు నష్టాలు చూసేవారు. బాలీవుడ్లో దాదాపు 400 కోట్ల గ్రాస్… -
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
75 ఏళ్ల హీరో రజినీకాంత్ తమిళ సినిమాను 800 కోట్ల జాబితాలో చేర్చాడు. ‘బాషా’ నుంచే ఈ రికార్డుల పరంపర మొదలైంది. 25 కోట్లు కలెక్ట్ చేసిన తొలి చిత్రంగా ‘బాషా’ నిలిచింది. ‘చంద్రముఖి’ 75 కోట్లు, ‘శివాజీ’తో 100 కోట్లు ఎలా ఉంటాయో బాక్సాఫీస్కు చూపించాయి. (50 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ రికార్డ్ మాత్రం ‘భారతీయుడు’ పేరు మీద ఉంది). 100 కోట్లు ఎలా ఉంటుందో ‘శివాజీ’తో చూపించిన రజినీకాంత్, ఆ తర్వాత… -
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
Tamil Cinema: దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు చూస్తుంటే ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలిచేస్తోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు అలవోకగా రూ.1000 కోట్ల మార్కును దాటేసి ప్రపంచ స్థాయిలో రికార్డులు సృష్టించాయి. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా ‘కేజీఎఫ్ 2’తో వెయ్యి కోట్ల క్లబ్లో పాగా వేసింది. కానీ, దశాబ్దాల చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా భారీ మార్కెట్ ఉన్న తమిళ సినిమా మాత్రం ఇప్పటివరకు ఆ రూ.1000 కోట్ల… -
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
Allu Arjun: బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా మరోసారి మామూలుగా లేదు. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన ‘జైలర్ 2’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, తాజాగా ఈ చిత్రంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ముఖ్యంగా రజనీకాంత్ స్టైల్, బాక్సాఫీస్ స్టామినా గురించి బన్నీ వాడిన పంచ్ లైన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను చూసిన అనంతరం అల్లు అర్జున్ ‘జైలర్ 2’ టీమ్పై ప్రశంసల… -
Sanju Samson: రజనీకాంత్పై అభిమానం నెక్స్ట్ లెవల్.. ‘జైలర్ 2’ కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన సంజు శాంసన్!
Sanju Samson Watched Rajinikanth’s Jailer 2: ‘సూపర్స్టార్’ రజనీకాంత్కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. రజినిపై తనకున్న అభిమానాన్ని సంజు మరోసారి చాటుకున్నాడు. ‘జైలర్ 2’ను సినిమాను చూసేందుకు ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ఈ విషయాన్ని సంజునే స్వయంగా తెలిపాడు. థియేటర్ వద్ద సంజు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన అభిమాన నటుడి సినిమాను బిగ్ స్క్రీన్పై… -
Nelson: ‘థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి’.. ‘జైలర్ 2’ రచ్చపై డైరెక్టర్ నెల్సన్ ఫస్ట్ రియాక్షన్!
Nelson: రజనీకాంత్ సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ జరుగుతుందో మరోసారి చూపిస్తోంది ‘జైలర్ 2’. థియేటర్లలోకి వచ్చిన ఫస్ట్ షో నుంచే బొమ్మ అదిరిపోయిందనే టాక్తో దూసుకుపోతోంది. స్క్రీన్పై తలైవర్ ఎంట్రీకి ఫ్యాన్స్ చేస్తున్న హంగామా, ఆ ఈలలు, గోలలు చూస్తుంటే థియేటర్లు ఊగిపోతున్నాయి. ఆడియన్స్ నుంచి వస్తున్న ఈ అదిరిపోయే రెస్పాన్స్పై డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ సోషల్ మీడియాలో స్పందిస్తూ మనసులోని మాటను పంచుకున్నాడు. “థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి! తలైవర్ మ్యాజిక్ ఎప్పుడూ మరో… -
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ – నెల్సన్ దిలీప్కుమార్ కలయికలో వచ్చిన భారీ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, అందరి దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది మాత్రం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. ఒక పవర్ఫుల్ పాత్రలో, అదిరిపోయే స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్తో తెరపై తళుక్కున మెరిసిన హృతిక్ రోషన్.. రజనీకాంత్తో కలిసి కనిపించగానే థియేటర్లలో ఈలలు, గోలలతో రచ్చ లేచిపోయింది.… -
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
Naga Vamsi: సూపర్ స్టార్ రజినీకాంత్ – డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పంపిణీ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ‘కూలీ’ సినిమా రేంజ్లో భారీ రిస్క్ చేసి ‘జైలర్ 2’ను ఎందుకు కొనాల్సి వచ్చిందో నాగవంశీ తాజాగా ప్రెస్మీట్లో వెల్లడించిన అసలు…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!