మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, యంగ్ జోడీ వరుణ్ సందేశ్, వితికా షేరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ పొలిటికల్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఈ సినిమా ‘ఫస్ట్ లుక్ పోస్టర్’ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు…