Home
Jagtial
Jagtial News
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఒక వివాహ విందులో ఫుడ్ పాయిజన్ కారణంగా 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన పెళ్లి విందులో పాల్గొన్న పలువురు బంధువులు, గ్రామస్థులు భోజనం చేసిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా వాంతులు, కడుపునొప్పి, వికారంతో బాధితులు తీవ్రంగా అవస్థలు పడ్డారు. ఒకేసారి పలువురు నొప్పితో విలవిలలాడటంతో పెళ్లి ఇంట్లో కలకలం రేగింది. బాధితుల పరిస్థితిని గమనించిన కుటుంబ… -
Jagtial: తప్పిన పెను ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.!
Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న తక్షశిల ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో తల్లిదండ్రులు… -
Jagtial: జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి
Jagtial: జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ జ్వరాల బారిన పడి ఇద్దరు చిన్న పిల్లలు మృతి చెందడంతో విషాదాన్ని ఛాయలు అలుముకున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే పక్కపక్క ఇళ్లలో ఉండే ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. స్థానికుల కథనం ప్రకారం, ఒకే తరగతి (యూకేజీ) చదువుతూ, నిత్యం కలిసి మెలిసి ఆడుకునే స్నేహితులు హరిస్మిత (6), వరుణ్ తేజ (6)లు విషజ్వరాల బారిన… -
Jagtial: భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తపై అల్లుడు దారుణం..
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వ సాధారణమే. అయితే ఈ గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానలా మారి విడాకులకు దారితీస్తుంటాయి. కొన్నిసార్లు హింసాత్మకంగా మారుతుంటాయి. తాజాగా జగిత్యాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై ఓ అల్లుడు దారుణానికి ఒడిగట్టాడు. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించాడు అల్లుడు. వెలగటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి(48), పద్మ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వివాహం… -
KCR: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ బహిరంగసభ..
తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వీడడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఈ నెల 20 న సాయంత్రం 05 గంటలకు కెసిఆర్ బహిరంగసభ నిర్వహించనున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు మాజీ మంత్రి… -
Constable: మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ.. మహిళను ఢీకొట్టి దురుసు ప్రవర్తన..
జగిత్యాలలో మద్యం మత్తులో కానిస్టేబుల్ రచ్చ రచ్చ చేశారు. మహిళను ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ అనే బాధ్యత మరిచిన ఓ కానిస్టేబుల్ హంగామా చేశాడు. మద్యం మత్తులో వాహనం నడిపి మహిళను ఢీకొట్టడమే కాకుండా, తాను కానిస్టేబుల్ అంటూ అహంకార ప్రవర్తన చూపించాడు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ థియేటర్ చౌరస్తా వద్ద స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను, మద్యం మత్తులో అతివేగంగా వస్తూ తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు కానిస్టేబుల్ వెంకటేష్.… -
Off The Record : జగిత్యాల కమలంలో నేతల కయ్యం
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కాసిన్ని ఓట్ల రూపంలో మొలకలు వచ్చాయి. పార్లమెంట్ పోరులో ఏకంగా కమలం వికసించింది. కానీ అంతలోనే డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. ఇంఛార్జీ మేడమ్ చుట్టపు చూపుగా వచ్చిపోతున్న ఎఫెక్ట్ మున్సిపోల్స్‌లో స్పష్టంగా కనపడింది. కథే మారిందనుకున్న కమలంలో కలహాలు చివరికి దాడులకు దారి తీశాయి. ఇంతకీ కాషాయ పార్టీకి కషాయంలా మారిన ఆ నియోజకవర్గం కథేంటి? జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ. కాంగ్రెస్… -
Jagtial: అప్పు పెట్టిన చిచ్చు.. ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. అప్పు చెల్లింపు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగగా, ఆదర్షనగర్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రమ్య సుధ (36) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పట్టణంలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్న భర్త శ్రీధర్. భార్య రమ్యసుధ వరంగల్ జిల్లా రాయపర్తి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నది. బట్టల వ్యాపారం సరిగా లేక, ఇంటి నిర్మాణం కోసం అప్పులు ఎక్కువైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Also Read:Bhartha Mahasayulaku… -
Chinese Manja: చైనా మాంజా మెడకు చుట్టుకుని బాలునికి తీవ్ర గాయాలు.. మెడ చుట్టూ 20 కుట్లు
వేడుకలను విషాదంగా మార్చేస్తోంది చైనా మాంజా. నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారై, గాజు పొడి పూత కలిగిన ఈ దారం పర్యావరణానికి , ప్రాణకోటికి పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం 2016లోనే చైనీస్ మాంజాపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. దీనికి తోడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కూడా 2017లో దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని నిషేధిస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ చైనా మాంజా వాడకానికి అడ్డుకట్టపడడం లేదు. చైనా మాంజా… -
Jagtial: భక్తితో బ్యాలెట్ పేపర్ ను దేవుని హుండీలో వేసిన సర్పంచ్ అభ్యర్థి.. చివరకు ఎన్నికల్లో..
తెలంగాణలో స్థానిక ఎన్నికలు ముగియగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందిన సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్స్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో గ్రామాల్లో కొత్త పాలకమండల్లు కొలువుదీరాయి. కాగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ఆలోచించింది. తనకు కేటాయించిన రింగ్ గుర్తు బ్యాలెట్…
తాజావార్తలు
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!