సాధారణంగా చాలా మందికి టీ, కాఫీ అలవాటు ఉంటుంది.. ఇక చలికాలంలో పొద్దున్నే ఒక చుక్క వేడిగా తాగాలని అనుకుంటారు.. చలి కాలంలో రోగాలు త్వరగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. దీని కారణంగా త్వరగా బ్యాక్టీరియా ఎటాక్ చేస్తూ ఉంటుంది. అందుకే చలి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అంతే కాకుండా సూర్యుని వేడి కూడా తక్కువగా ఉంటుంది.. అందుకే…
బరువు పెరుగుతున్నా.. ఏం తినకపోయిన కూడా ఇంత లావు అవుతున్నా అని చాలా మంది మదన పడతారు.. అలాంటి వాళ్లు నలుగురులోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడతారు.. ఇక వెంటనే బరువు తగ్గాలని నానా యాతన పడుతుంటారు..మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లైతే.. బెల్లం టీ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, దీనిలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్స్, విటమిన్ సి, బి2, ఇ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి..…
ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. కొందరికీ చక్కెరతో చేసిన టీ, కాఫీ, ఇతర స్వీట్ డ్రింక్స్ తాగాలంటే ఇష్టం. మరికొందరు బెల్లంతో చేసిన పానీయాల్ని ఎంతో ఇష్టంగా తాగుతారు. ముఖ్యంగా.. ఫిట్నెస్‌పై దృష్టి పెట్టేవాళ్ళు చక్కెరను దూరం పెడుతంటారు. వీరితో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం.. చక్కెరను పక్కన పెట్టేసి, ఇతర ఆరోగ్యకరమైన స్వీట్నర్లను వాడుతారు. ఆ స్వీట్నర్లలో ప్రధానంగా బెల్లంనే ఎంపిక చేసుకుంటారు. ఇందులో పొటాషియం, ఐరన్, పాస్ఫరస్, మెగ్నీషియం, ఇంకా ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.…