Amala Paul and Jagat Desai become parents to a baby boy: సినీ హీరోయిన్ అమలా పాల్ తల్లి అయ్యింది. అమల భర్త జగత్ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ద్వారా బాబు పుట్టిన విషయాన్ని ప్రకటించారు. ఆ పోస్ట్‌లో జగత్ జూన్ 11న బాబు పుట్టినట్టు చెప్పాడు. జగత్ అమలా పాల్ బాబుతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియోను షేర్ చేశారు. “ఇట్స్ ఎ బాయ్!!, మీట్ అవర్ లిటిల్ మిరాకిల్,…
Amala Paul: కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైనా అనే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది. మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకుంది.