నేషనల్ క్రష్, అందాల భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తన కొత్త సినిమా “ది గర్ల్‌ఫ్రెండ్” ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె తాజాగా జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జీ తెలుగు సెలబ్రిటీ షో “జయమ్ము నిశ్చయమ్మురా” కి గెస్ట్‌గా హాజరైన, తన చలాకీ నడవడితో అందరినీ అలరించింది. ఈ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలోకి అడుగుపెట్టగానే జగపతి బాబు ఆమెను చూసి “నీకు ఓ నిక్‌నేమ్ పెట్టాను..…