పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ సలార్ టీజర్ బయటకి వచ్చింది. ప్రభాస్ ని డైనోసర్ తో పోల్చడంతో…