తూర్పుగోదావరి జిల్లాలో జగన్ ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. అనపర్తి కెనాల్ రోడ్ మరమ్మత్తులు చెయ్యాలంటూ గుర్తుతెలియని వ్యక్తులు వివాదాస్పద ప్లెక్సీలు ఏర్పాటుచేశారు. జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త అంటూ గోతుల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అనపర్తి – బలభద్రపురం మధ్య పలుచోట్ల సీఎం జగన్ ఫోటోలతో ఉన్న ప్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. ఈ ఫ్లెక్సీలు వివాదాస్పదంగా ఉండటంతో రోడ్డుపై వున్న ప్లెక్సీలను తొలగించారు అనపర్తి పోలీసులు. స్వాధీనం చేసుకున్న ప్లెక్సీలను వాహనంలో…