Home
Jagame Thandhiram
Jagame Thandhiram News
-
ఇండియాలోనే మొదటి స్థానంలో “జగమే తందిరం”
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘జగమే తందిరం’ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో విభిన్నమైన స్పందన వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం ఇండియాలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది “జగమే తందిరం”. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో “సురులి” అనే గ్యాంగ్ స్టార్ గా… -
రివ్యూ: జగమే తంత్రం (సినిమా)
స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ తర్వాత ఓటీటీలో విడుదలైన మరో పెద్ద సినిమా ‘జగమే తంత్రం’. ధనుష్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందనే వార్తలు వచ్చినప్పుడు ధనుష్ తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సైతం ఖండించారు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోవడంతో చివరకు రాజీ పడాల్సి వచ్చింది. వైనాట్ పతాకంపై శశికాంత్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం… -
రిలీజ్‌కు ముందే పైరసీ బారిన ధనుష్ సినిమా
ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కావాల్సిన సినిమాలు పైరసీ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తమిళ స్టార్ ధనుష్ ‘జగమే తందిరం’ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే పైరసీ సైట్లలో దర్శనమిచ్చింది. నేడు (శుక్రవారం) మధ్యాహ్నం 12:30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. అంతకు ముందే పలు వెబ్సైట్లలో కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సినిమాకి… -
భారీ రేంజ్ లో “జగమే తందిరం” రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ ‘సురులి’ అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ఈ తమిళ చిత్రం జూన్… -
మేలో ‘కర్ణన్’, జూన్ లో ‘జగమే తంతిరమ్’ ధనుష్ ఫ్యాన్స్ కి పండగే
ధనుష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ ‘జగమే తంతిరమ్’ను వైనాట్ స్టూడియో జూన్ 18న తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో విడుదల చేయబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో యస్. శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ధనుష్ కి జోడీగా ఐశ్వర్యాలక్ష్మి నటించింది. ఈ గ్యాంగ్ స్టర్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించారు. ఇందులో ధనష్ ఓ పాట కూడా పాడటం విశేషం.… -
జూన్ 18న ఓటిటి లో ధనుష్ ‘జగమే తందిరం’
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘జగమే తందిరం’. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లో 40వ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. ‘జగమే తందిరం’లో ధనుష్ సురులి అనే గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నాడు. ‘జగమే తందిరం’ చిత్రం థియేటర్లోనే…
తాజావార్తలు
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..