ఉపన్యాసంలో ఒకటి చెప్పి రాజ్ భవన్ లో చేసేది మరొకలా ఉంది మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల పై ఆయన స్పందిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లలా కేంద్రం వాడుకుంటుందని మండిపడ్డారు.