సంగీతం అంటే ఉత్సాహం, డ్యాన్స్ అంటే ఎనర్జీ, స్టేజ్ అంటే మ్యాజిక్.. ఈ మూడు మాటలు ఒకే వ్యక్తికి సరిపోతాయి.. అదే మైఖేల్ జాక్సన్. అమెరికాలోని గ్యారీ, ఇండియానాలో ఆగస్ట్ 29, 1958న జన్మించిన ఆయన చిన్న వయస్సులోనే “జాక్సన్ 5” బ్యాండ్‌లో భాగమయ్యారు. ఆ తర్వాత సొంతంగా చేసిన ప్రయాణమే ఆయనను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. “Thriller”, “Billie Jean”, “Beat It”, “Smooth Criminal” వంటి పాటలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. కానీ ఆయన జీవితం…