Never Ducked In ODIs: క్రికెట్ అనే మతం ఉంటే ఆ మతస్తులు మన దేశంలోనే ఎక్కువ మంది ఉంటారనే ఫేమస్ మీమ్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అంతలా ఈ క్రికెట్‌ను మన దేశంలో ఆదరిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే క్రికెట్‌కు ఇండియాలో ఉన్నంత ఫ్యాన్ బేస్ మరే దేశంలో కూడా ఉన్నట్లు కనిపించదు. మీకు తెలుసా.. రసవత్తరంగా జరిగే క్రికెట్ మ్యాచుల్లో సెంచరీలతో పరుగుల వరద పారించిన ఎంతో మంది క్రీడాకారులు మనకు తెలుసు.…