భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ20 వరల్డ్ కప్ 2026 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ‘ఎక్స్’ వేదికగా ఈరోజు ఉదయం వెల్లడించింది. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ కివీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఉపఖండ పిచ్‌లు కాబట్టి నలుగురు స్పిన్నర్లను రంగంలోకి దించుతోంది. ఇక బ్లాక్ క్యాప్స్ జట్టులో 31 ఏళ్ల జాకబ్ డఫీ మాత్రమే కొత్త ఆటగాడు. ప్రపంచకప్ కోసం సన్నాహకంగా జనవరి చివరి…
Kusal Perera: కొత్త సంవత్సరం 2025లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే కుశాల్ పెరీరా ధాటిగా ఆడి రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తన తుఫాన్ సెంచరీతో జట్టుకు సంవత్సరంలో మొదటి రోజు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సెంచరీ కుశాల్ పెరీరాకు అంతర్జాతీయ టీ20లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. కేవలం 44 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేసి, 219.56 స్ట్రైక్ రేట్‌తో.. 13 ఫోర్లు, 4 సిక్సర్ల…
Ben Sears Ruled Out of Test Series against India: భారత్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్‌కు మరో భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఇప్పటికే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు దూరమవ్వగా.. ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయం కారణంగా టెస్టు సిరీస్ మొత్తానికి సియర్స్ దొరమయ్యాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో జాకబ్ డఫీని ఎంపిక…