నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ, తన ప్రత్యేక శైలి, నిజాయితీతో ఇంకా అభిమానుల గుండెల్లో రాజ్యమేలుతున్న బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్. తన కెరీర్‌లో ఎన్నో రకాల పాత్రలు పోషించి, తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తన స్టైలిష్ లుక్స్, సహజమైన నటనతో అభిమానుల మనసులో స్థానం సంపాదించిన జాకీ, ఇప్పటికీ కొత్త తరం హీరోలతో పోటీగా బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన హౌస్‌ఫుల్ 5, తన్వి ది గ్రేట్ వంటి సినిమాల్లో కనిపించగా,…