Jack Ma: చైనా బిలియనీర్ ఒకరు లండన్‌కు మకాం మార్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ చైనా బిలియనీర్ ఎవరో తెలుసా.. అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా. ఇటీవల లండన్‌లో జాక్ మా కుటుంబం ఒక ఆస్తిని కొనుగోలు చేయడంతో, ఈ చైనా బిలియనీర్ కార్యకలాపాలు, ఆయన అంతర్జాతీయ పెట్టుబడులపై మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మా భార్య కాథీ యింగ్ జాంగ్ 2024లో లండన్‌లోని నాగరిక బెల్‌గ్రేవియా జిల్లాలో ఒక మాజీ…