న్యూజిలాండ్ మాజీ ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెర్న్ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐదు సంత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంది. చాలా కాలం నుంచి జీవిత భాగస్వామిగా ఉన్న క్లార్క్ గేఫోర్డ్‌ను ఆమె మ్యారేజ్ చేసుకుంది.
వచ్చే నెలలో తాను రాజీనామా చేయనున్నట్లు న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ గురువారం ప్రకటించారు. ఇదే తనకు సరైన సమయమని, ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికార లేబర్ పార్టీ సమావేశంలో అన్నారు.
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. పేద, ధనవంతులు, అధికారం, హోదాలు అడ్డుకాదని నిరూపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో తెలిపింది. ప్రధానితో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. ముందుగా ప్రధాని జెసిండాకు కాబోయే భర్త క్లార్క్ గేఫోర్డ్ కు కరోనా…
కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు మొత్తం అతలాకుతం అవుతుంటే.. న్యూజిలాండ్ మాత్రం కరోనాను చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది.. ఒక్క పాజిటివ్ కేసు నమోదు అయితే.. ఏకంగా వారం రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.. న్యూజిలాండ్‌లో కరోనా కట్టడికి ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీసుకున్న నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ప్రశంసల వర్షం కురిపించాయి.. అయితే, ఈ మధ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమెకు వింత ప్రశ్న ఎదురైంది.. దాంతో.. షాక్ తిన్న ఆమెకు ఓ…