Jabardasth Vinod about Black Magic: జబర్దస్త్ కార్యక్రమం ఫాలో అయ్యే వారందరికీ వినోద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద వినోదినిగా లేడీ గెటప్ ధరించి అభిమానులందరినీ అలరిస్తూ ఉంటాడు వినోద్. ముఖ్యంగా ఇప్పుడైతే జబర్దస్త్ లో అమ్మాయిలే అలరిస్తున్నారు కానీ ఒకప్పుడు లేడీ గెటప్ ధరించి అబ్బాయిలే