Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో పరిచయమైన ఆమె అతి కొద్ది సమయంలోనే స్టార్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా తనదైన కామెడీతో నటించి మెప్పిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగు సిరీస్ లలో అంతగా నవ్వించిన సిరీస్ సేవ్ ది టైగర్స్.
Jabardasth Rohini: జబర్దస్త్ రోహిణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో పరిచయమైన ఆమె అతి కొద్ది సమయంలోనే స్టార్ లేడీ కమెడియన్ గా మారిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు సినిమాల్లో కూడా తనదైన కామెడీతో నటించి మెప్పిస్తుంది. ఇక ఈ మధ్యనే ఆమె హాస్పిటల్ పాలైన విషయం తెలిసిందే.
Jabardasth Rohini: మావా అంటూ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన నటి రోహిణి. ఈ సీరియల్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న రోహిణి.. ఆ తరువాత కామెడీ షోస్ లో మెరిసింది.