బుల్లితెరపై కామెడీ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చాడు. జబర్దస్త్ కామెడీ షో నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ముక్కు అవినాష్ చాలా రోజులు ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. అనంతరం జబర్దస్త్ ను వదిలి “బిగ్ బాస్” హౌస్ లోకి అడుగు పెట్టాడు. అక్కడ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా మరో లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానాతో స్నేహం, లవ్ అంటూ వార్తల్లో…