గదర్ 2 సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ హీరోగా ‘జాట్’ అనే సినిమా రూపొందింది. తెలుగులో యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన రెజీనా కసాండ్రా హీరోయిన్‌గా నటించింది. రణదీప్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్,…