Tripti Dimri : తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ ఐపోయిన హిందీ హీరోయిన్ త్రిప్తి దిమ్రిని. ప్రస్తుతం ఈ పేరు బాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆమె నటించిన ” జానమ్ ” పాట సోషల్ మీడియా వేదికగా విడుదలవ్వడమే. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ అసలు ఆమె ఇంతకు దిగజారాల్సిన అవసరమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ” బ్యాడ్ న్యూస్ ” సినిమా…