ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ యూట్యూబ్ లో దుమ్ము దులుపుతోంది. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తున్న ఈ సాంగ్ ఐదు భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అన్ని భాషల్లో కలిపి తాజాగా 30+ మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు,…