China – Pakistan: ఒక దేశం ఉగ్రవాదానికి పాలు పేసి పెంచింది అయితే.. మరొకటి ప్రపంచానికి పెద్దన్న కావాలని కలలు కంటుంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మైత్రి మునుపెన్నడు లేనంత బలీయంగా మారింది. మీకు ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది ఆ రెండు దేశాలు ఏంటో.. ఒకటి పాకిస్థాన్ అయితే.. మరొకటి చైనా. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ విదేశీ దేశాధినేత సందర్శించని చైనాలోని రహస్య సైనిక స్థావరాన్ని పాక్ అధ్యక్షుడు సందర్శించారు. ఇంతకీ చైనాలోని…