యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న సినిమా ‘బబుల్ గమ్’. కృష్ణ అండ్ హిస్ లీల, క్షణం లాంటి హిట్ సినిమాలు తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ‘బబుల్ గమ్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ 29న రిలీజ్ కానున్న బబుల్ గమ్ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని చిత్ర యూనిట్ విడుదల చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి బబుల్ గమ్…