Income Tax Return: దేశంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను దాఖలుకు గడువు 31 జూలై 2023తో ముగిసింది మరియు దానికి సంబంధించిన డేటా నుండి ఇప్పుడు అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
August: నేడు జూలై నెల చివరి రోజు.... అలాగే ఐటీఆర్ ఫైలింగ్‌కి కూడా ఈరోజే ఆఖరి రోజు. రేపటి నుండి ఆగస్టు నెల ప్రారంభం కానుండడంతో మీ పర్సుపై నేరుగా ప్రభావం చూపే అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి.