OTT Updates: హీరోగా ఎన్నో సినిమాల తర్వాత అల్లరి నరేష్‌కు నాంది రూపంలో హిట్ దొరికింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో డిఫరెంట్ సబ్జెక్టులను అల్లరోడు ఎంచుకుంటున్నాడు. ఇటీవల ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భిన్న కథాంశంతో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 23 నుంచి…
'అల్లరి' నరేశ్ తాజా చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' విడుదల రెండు వారాలు వాయిదా పడింది. ఈ నెల 11న కాకుండా ఈ మూవీని 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత రాజేశ్ దండా తెలిపారు.
గత ఏడాది “నాంది” చిత్రం తిరిగి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి “సభకు నమస్కారం”. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక మరొక చిత్రం ఏఆర్ మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా రూపొందుతోంది. ఈ చిత్రం ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమైంది. ఈ చిత్రంలో శ్రీదేవి సోడా సెంటర్ ఫేమ్ ఆనంది కథానాయికగా నటిస్తోంది. ఈరోజు శ్రీరామ…