కరోనా మహమ్మారి ఎఫెక్ట్‌తో గత ఏడాది నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగిస్తూ వచ్చింది కేంద్రం.. అయితే, మరోసారి ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించే అవకాశం కనిపిస్తోంది.. అయితే, ఈ సారి కొన్ని సాంకేతికపరమైన అంశాలనలో వాయిదా వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఎందుకంటే.. రెండున్నర నెలల కిందట కొత్తగా www.incometax.gov.in సైట్‌ను ప్రారంభించారు.. ఇప్పటికీ కొన్ని అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.. దీంతో.. గత ఆర్థిక సంవత్సరాని (2020-21)కిగాను ఐటీ రిటర్న్స్ దాఖలు…