Home
It Layoffs
It Layoffs News
-
IT layoffs: ఇండియన్ ఐటీలో లేఆఫ్స్.. షేర్ చాట్‌తో పాటు ఇప్పటికే పలు కంపెనీల్లో కోతలు
Layoffs in the Indian tech industry: భారతీయ టెక్ పరిశ్రమల్లో కూడా లేఆఫ్స్ ఉండబోతున్నాయా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్, మెటా, యాపిల్, గూగుల్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో తమ నష్టాలను తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ప్రభావం భారత కంపెనీలపై కూడా పడుతోంది. -
HP layoff: ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధం అవుతున్న హెచ్‌పీ.. ఏకంగా 6 వేల మంది తొలగింపు..!
HP plans to layoff 12 per cent of its global workforce over the next few years: కంప్యూటర్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, ఐటీ సర్వీసులను అందించే ప్రముఖ కంపెనీ హెచ్‌పీ త్వరలోనే తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికే పనిలో ఉందని తెలుస్తోంది. హెచ్‌పీ 2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది. అన్ని ప్రముఖ ఐటీ కంపెనీలు చెబుతున్నట్లే హెచ్‌పీ కూడా నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి కఠిన… -
IT Layoffs: అమెజాన్, మెటా బాటలో మరో టాప్ టెక్ దిగ్గజం.. 10 వేల ఉద్యోగాలు ఊస్ట్..
Google is in the process of laying off employees: ఐటీ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. వరసగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు అదే బాటలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా చేరబోతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది గూగుల్ కూడా తన ఉద్యోగులను తొలగిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. -
Jeff Bezos: కార్లు, టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రజలకు అమెజాన్ అధినేత సూచన
Hold Onto Your Money, Jeff Bezos Warns Of Recession: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు కమ్ముకొస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఈ పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో అమెరికన్ టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ఇలా పలు కంపెనీలు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్భనం, మాంద్యం భయాలతో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇది ఇక్కడికే ఆగేలా కనిపించడం లేదు. మరిన్ని కంపెనీలు కూడా…
తాజావార్తలు
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?