Ram Charan announces Co-Ownership of Hyderabad Team in ISPL-T10 : తాజాగా కొత్త క్రికెట్ లీగ్ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ ఈ లీగ్ లో ఓ కొత్త క్రికెట్ టీమ్ ను కొనుగోలు చేశారు. రామ్ చరణ్ కొన్నది ISPLt10లో క్రికెట్ టీమ్. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ10 2023 పేరిట మరో కొత్త క్రికెట్ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఇక ఈ…